ఓటీటీలోకి సారంగపాణి జాతకం

5
- Advertisement -

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది.

ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది.

మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ గా సారంగపాణి జాతకం ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.

Also Read:ఏపీలో తొలి కోవిడ్ కేసు నమోదు!

- Advertisement -