గ్రీన్ ఛాలెంజ్‌.. తిరుమలలో మొక్కలు నాటిన సంతోష్..

86
- Advertisement -

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన మిత్రుడు రాహుల్ రావు ఇచ్చిన పిలుపుమేరకు మొక్కలు నాటారు సంతోష్ శర్మ. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మహోన్నతమైన ఈ కార్యక్రమంలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినట్టు తెలిపారు.

- Advertisement -