పచ్చని భవిష్యత్తు కోసమే గ్రీన్ ఛాలెంజ్

2
- Advertisement -

చెట్లను నరికివేయడం అంటే ఒక వ్యక్తిని చంపడంలాంటిదేనని భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి దీనిని ఒక మేల్కొలుపు పిలుపుగా తీసుకుందాం అన్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.

అటవీ నిర్మూలనకు నో చెప్పి, పచ్చని భవిష్యత్తు కోసం మరిన్ని చెట్లను నాటడానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో చేరండి అని ఎక్స్ వేదికగా తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. కార్టూనిస్ట్ మృత్యుంజయ్ వేసిన కార్టూన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్.

 

Also Read:ఢిల్లీలో కుస్తీ…గల్లీలో దోస్తీ: వివేకా

- Advertisement -