ప్రతి చెట్టును కాపాడాల్సిందే: సంతోష్ కుమార్

10
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూములపైన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన సంతోష్ కుమార్.. కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన వంద ఎక‌రాల‌లో అడ‌వుల పున‌రుద్ద‌ర‌ణకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించడం ప్ర‌శంసనీయ‌మ‌న్నారు.

అట‌వీ ప‌రిర‌క్ష‌ణ‌కు,ప్ర‌కృతి విధ్వంసం కాకుండా కాపాడ‌టంలో కృషి చేసిన ప్ర‌తి ఒక్క‌రికి సంతోష్ అభినంద‌న‌లు తెలిపారు. అభివృద్ధి, పర్యావరణం ఒకే దిశలో నడవాలన్నారు సంతోష్.

 

Also Read:HCU కుంభకోణం..మోడీ మాటల వరకేనా?: కేటీఆర్

- Advertisement -