విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ చిత్రం ఏకంగా 92 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు తెలుగు ఆడియెన్స్ కి ధన్యవాదాలు తెలిపారు అనిల్ రావిపూడి. అలాగే తన సినిమా కోసం నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన హీరో వెంకీ మామ, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు సహా హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వీరితో సంగీత దర్శకుడు భీమ్స్ కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
View this post on Instagram
Also Read:ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా

