Sankranthi:విజయవాడ హైవేపై రద్దీ

23
- Advertisement -

సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా రెండో రోజు హైదరాబాద్ to విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది.. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల వాసులు సంక్రాంతిని గ్రాండ్ గా సెలెబ్రిట్ చేసుకునేందుకు వారి వారి స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో హైవే పై రష్ పెరిగింది.

చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్ సిబ్బంది పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు .5 సెకన్ల వ్యవధి లోనే ఫాస్టగ్ స్కాన్ అయ్యి ,వాహనం ముందుకు కదిలేలా సాఫ్ట్ వెర్ ను అప్ డేట్ చేశారు ..అదనంగా 30 మంది సిబ్బందిని నియమించారు.. ఇక పోలీసులు రౌండ్ ది క్లాక్ విధుల్లో ఉంటూ హైవే పై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు…హైవే పై నిన్న ఒక్కరోజే 60 వేల వాహనాల సెన్సెక్స్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:TSPSC ఛైర్మన్‌..దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -