ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

0
- Advertisement -

ఆర్బీఐ నూతన గవర్నర్‌గా రెవెన్యూశాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా నియామకాన్ని ఖరారు చేసింది నియామకాల క్యాబినెట్ కమిటీ..

డిసెంబరు 10తో ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పదవీ కాలం ముగియనుంది. మల్హోత్రా 1990 బ్యాచ్‌ రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఈనెల 11 నుంచి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు సంజయ్ మల్హోత్రా.

Also Read:మొత్తం బంగారమే.. శోభిత లుక్ వైరల్!

- Advertisement -