నా న్యూడ్‌ సీన్‌ లో అవి కనిపిస్తాయి..

309
sanjana upset without her nude secne in dandupalyam2
- Advertisement -

‘ఆ న్యూడ్‌ వీడియోలో నటించింది నేనే. ఆ సీన్‌ కోసం ఎంతో ప్రిపేర్‌ అయ్యాను. అయితే ఆ సీన్‌ సినిమాలో లేకపోవడం నా దురదృష్టం. ఆ సీన్‌ సినిమాలో ఉండుంటే నా తెగువ, ధైర్యం కనిపించేవి, అందరికీ అర్థమయ్యేవి కూడా.’ అని రెండ్రోజుల కిందట సంజన వెల్లడించింది. సంజన ఇలా మాట్లాడడానికి కారణం ‘దండుపాళ్యం-2’ సినిమా.

sanjana upset without her nude secne in dandupalyam2

ఈ సినిమాలో సంజన నటించిన న్యూడ్ సీన్స్ లీక్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. అయితే, ఆ సినిమాలో హీరోయిన్‌ సంజన నగ్నంగా ఉన్న ఆ వీడియో తమ సినిమాలోనిది కాదని ఇంతకుముందు దర్శకనిర్మాతలు బుకాయించారు. ఇప్పుడు మాట మార్చారు. హీరోయిన్‌ సంజన కూడా మాట మార్చేసింది.

 sanjana upset without her nude secne in dandupalyam2

అయితే, తాజాగా ఆ నగ్న సీన్‌ నిజమే కానీ, ఆ సీన్‌లో తాను నటించలేదని, డూప్‌తో చేయించారని మాట మార్చేసింది సంజన. అంతేకాకుండా మరో వెర్షన్‌ కూడా వినబడుతోంది. ఆ న్యూడ్‌ సీన్‌లో నటించింది సంజనే అని, అయితే ఆ సీన్‌ను సెన్సార్‌ వాళ్లు సినిమా నుంచి తొలగించారని, దాంతో డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసమే సంజన మాట మార్చిందని అంటున్నారు. ఏదేమైనా.. దండుపాళ్యం-2’లో తన న్యూడ్‌ వీడియో లేదని తెగ అప్సెట్‌ అయినట్టుంది ఈ కన్నడ బేబి.

- Advertisement -