త్రిష చెల్లి గడ్డం గీసుకుందట…

375
online news portal
- Advertisement -

ప్రభాస్ సరసన బుజ్జిగాడు చిత్రంలో త్రిష చెల్లిగా నటించిన సంజన ఓ షాకింగ్ పని చేసింది. రీసెంట్ గా సంజన ఏకంగా ఓ బార్బర్ షాప్‌కు వెళ్లి గెడ్డం గీయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అదంతా వీడియో తీసి, తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ కూడా చేసింది ఈ భామ. ఇప్పుడు సంజన చేసిన ఈ పని చూసిన వారంతా ఇదెక్కడి చొద్యం అంటూ చర్చల్లో మునిగిపోయారట.

online news portal

అయితే ముఖంపై అవాంఛిత రోమాలు ఇలా తొలగించుకోవడం తనకు అలవాటేనని అంటోంది ఈ భామ. గ్లామర్ పాడవకుండా తన వ్యక్తిగత మేకప్ మెన్‌తో సంజన ఇలా తరచూ గడ్డం గీయించుకుంటుందట. అది కూడా షేవింగ్ క్రీమ్ ఉపయోగించకుండానే. వెండితెరపై మరింత అందంగా కనపడటానికి తారలు ఇలా కూడా చేస్తారా? అంటే సంజనను చూసాకే అవునని అర్థమవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో సంజన డిడ్ యు నో? ఐయాం షేవింగ్ మై ఫేస్ బికాజ్ ఐయాం డూయింగ్ లేజర్ ట్రీట్ మెంట్ అని స్పందించింది కూడా..

https://youtu.be/loHI66ZXDlk

- Advertisement -