పిక్ టాక్:టైట్ ఫిట్ లో మతులు పోగొట్టింది

23
- Advertisement -

సందీప ధార్ కు సోషల్ మీడియాలో విపరీతంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ స్థాయిలో అందాలు ఆరబోస్తూ ఆమె చేసే ఎక్స్ పోజింగ్ కి పిచ్చెక్కిపోతున్నారు కుర్రకారు. ఓ పక్క ఐటెమ్ సాంగ్స్, పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో సందీప ధార్ బిజీ అయిపోయినా.. స్పెషల్ ఫోటో షూట్లను మాత్రం ఆపడం లేదు. నిత్యం తన అందాలతో కను విందు చేస్తూ, స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూనే ఉంది. అందుకే, సందీప ధార్ కి క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి సందీప ధార్ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ మతులు పోగొడుతోంది.

ట్రెండీ అవుట్ ఫిట్లలో నయా లుక్స్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ క్రమంలో సందీప ధార్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సినిమాల జోరు పెద్దగా లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. క్రేజీ పోస్టులతో పాటు కిర్రాక్ ఫొటో షూట్లతోనూ మైమరిపిస్తోంది. ఇప్పటికే వెకేషన్లు, టూర్లకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ వస్తున్న సందీప ధార్ తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేసింది.

సందీప ధార్ క్లీవేజ్ షో కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. టాప్ మినీ డ్రెస్ లో సందీప ధార్ ఆ రేంజ్ లో దర్శనమిచ్చింది. టైట్ ఫిట్ లో టెంప్టింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. పొట్టి డ్రెస్ లో ఎద అందాలతో మతులు పోగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు చూపులతో మైకం తెప్పిస్తోంది. గ్లామర్ విందు చేస్తూనే మరోవైపు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ సందీప ధార్ ఆకట్టుకుంది. మరి సందీప ధార్ హాట్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:షర్మిల.. బ్యాక్ టూ ఆంధ్రా?

- Advertisement -