సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసిన సీబీఐ

7
- Advertisement -

ఆర్జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది సీబీఐ. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

వైద్య సంస్థలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనాథ శవాలను విక్రయించాడని, కాంట్రాక్టులు ఇవ్వడానికి లంచం తీసుకున్నాడని అంతకుముందు ఘోష్ మాజీ సహోద్యోగి అక్తర్ అలీ ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు.

Also Read:నిఖిల్ దేవాదుల.. “ఘటికాచలం”

- Advertisement -