విజయ్‌కి సమంత స్పెషల్ విషెస్..

49
- Advertisement -

టాలీవుడ్ రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ పుట్టినరోజు ఇవాళ. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతుండగా సమంత సైతం స్పెషల్ విషెస్ తెలియజేస్తోంది.

Also Read:Chiranjeevi:మెగాస్టార్‌ కి ఐటమ్ భామ కావాలి

సమంత, విజయ్ గతంలో మహానటి సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఖుషి సినిమాలో మరోసారి కలిసి నటిస్తుండగా సమంత… విజయ్ దేవరకొండ బర్త్‌డే CDPని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. నా గుడ్ ఫ్రెండ్, నాకు చాలా ఇష్టమైన నా ఫేవరేట్ యాక్టర్ విజయ్ దేవరకొండ బర్త్‌డే CDPని లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ సక్సెస్ కోసం నేను ప్రే చేస్తాను. నీకు లైఫ్ లో ప్రతి దాంట్లోను బెస్ట్ దొరకాలి. నువ్వు దానికి అర్హుడవు అని రాసింది. దీంతో సమంత పోస్ట్ వైరల్ గా మారింది.

- Advertisement -