అక్కినేని నాగచైతన్యతో పెళ్లి ఫిక్స్ అయి నిశ్చితార్ధం అయిపోయాక అందాల డోస్ లో సమంత జోరు తగ్గుతుందని అంతా భావించారు. కానీ.. తాను ఎప్పటిలాగే అందాల ప్రదర్శన చేస్తున్నానని నేను ఎప్పుడు మీ అందాల సమంతనే అని.. ఇప్పటికే పలుమార్లు చెప్పిన శామ్. ఈమద్య తన ట్వీటర్‌లో ఒక హాట్ ఫోటో కూడా పోస్ట్ చేసిన చేసింది..మరి తాజాగా మరోసారి తన బికినీ ఫోటో షేర్ చేసి అదే విషయాన్ని ప్రూవ్ చేసింది సమంత.అయితే శామ్ వాస్తవంగానే తన బికినీ ఫోటో షేర్ చేసింది.
ఓ బికినీ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడంతో.. అది వైరల్ అయిపోయింది. కాకపోతే.. మిగిలిన బికినీ ఫోటోలను.. సమంత షేర్ చేసిన ఫోటోకు తేడా ఏంటంటే.. ఈ బికినీ సమంతదే అయినా.. అందులో సమంత మాత్రం లేదు. అంటే తను బికినీ వేసుకుని ఫోటోకు పోజ్ ఇవ్వడం కాకుండా.. జస్ట్ తన బికినీని మాత్రం ఫోటో తీసి షేర్ చేసింది సమంత. త్వరలో సమంత ఫారిన్ టూర్ వెళ్లబోతోంది.
ఈ బికినీ ఫోటోను చూస్తుంటే.. సమంత బికినీతో బీచ్ లో ఎంజాయ్ చేయబోతున్నానని చెప్పిన సామ్.. అక్కడి నుంచి బికినీ పిక్స్ షేర్ చేయడం లేదని ఇన్ డైరెక్టుగా చెప్పినట్లుగా ఉంది ఈ ఫోటో. ఇలాంటి ఫోటో షేర్ చేయడంపై ఓ వ్యక్తి కాసింత క్లాస్ పీకితే.. తిరిగి చాచిపెట్టికొట్టిన రేంజ్ లో సమంత ఆన్సర్ ఇవ్వడం విశేషం.