Samantha:సమంత రెండో పెళ్లి..నిజమేనా?

45
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్‌ లో ‘సమంత’ ఒకరు. ఇటీవల సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సామ్ నిజంగానే రెండో పెళ్లికి సిద్ధమయ్యిందట. మరి వరుడు ఎవరు అనేది తెలియక పోయినప్పటికీ, ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రేమ వివాహం చేసుకున్న అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో పెళ్ళికి సమంత సిద్దమైంది అనగానే అందరూ షాక్ అవుతున్నారు. నిజానికి సమంత అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంది.

ఇంకా సమంత తన అనారోగ్య సమస్యలకు చికిత్స కూడా చేసుకుంటుంది. అయినప్పటికీ, సమంత రెండో పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇక స‌మంత నుంచి వ‌స్తున్న తాజా వెబ్ సిరీస్ సిటాడెల్. ఇందులో స‌మంత‌కు జోడీగా వ‌రుణ్ ధావ‌న్ న‌టిస్తున్నాడు. ఈ సిరీస్‌లో త‌న పాత్ర‌కు సంబంధించిన డ‌బ్బింగ్ ను స‌మంత పూర్తి చేసుకుంద‌ని తెలుస్తోంది. రాజ్, డీకే నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ సిరీస్‌లో సికంద‌ర్ ఖేర్, సాకిబ్ సలీం, ఎమ్మా కానింగ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ రిలీజ్ గురించి మేక‌ర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ రానుంది.

ఐతే, సిటాడెల్ సిరీస్ లో ‘స‌మంత‌’ పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందని తెలుస్తోంది. అయినా, గతకొంతకాలంగా సమంత‌, సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు చేరువ‌లో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్‌ ను ఇస్తూ ఎంట‌ర్‌ టైన్ చేస్తున్న స‌మంత‌, రీసెంట్ గా కూడా ఇన్‌ స్టా లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. బ్లూ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ డిజైన్‌ లో క్లీవేజ్ షో చేస్తూ సమంత రెచ్చిపోతుంది. స‌మంత షేర్ చేసిన హాట్ ఫొటోలు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి.

Also Read:గ్యాస్ ప్రమాదాలకు ఇన్సూరెన్స్ పొందండిలా!

- Advertisement -