- Advertisement -
మరోసారి వార్తల్లో నిలిచారు సమంత – రాజ్ నిడిమోరు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా సమంత డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి జంటగా కనిపించారు సమంత, రాజ్. వీరిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం వెళ్లినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read:కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
View this post on Instagram
- Advertisement -

