టాలీవుడ్ స్టార్ నటి సమంత ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తోనూ ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో వీరిద్దరు కలిసి షికార్లు కొట్టడం, పబ్‌లకి తిరుగుతూ వార్తల్లో నిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. దీంతో సమంత, వరుణ్ మధ్య ప్రేమయాణం నడుస్తుందేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు గానీ, సమంత మాత్రం పర్సనల్ గా వరుణ్ ధావన్‌తో చాలా క్లోజ్ గానే మూవ్ అవుతుంది.
నిజానికి ఏడాది క్రితం మయోసైటిస్ అనే వ్యాధితో సమంత పోరాడిన విషయం తెలిసిందే. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు మరెన్నో త్యాగాలు చేసింది. ఈ సంఘటన జరిగి సంవత్సరం అవుతుంది. ఈ లోపే సమంత మళ్లీ ప్రేమలో ఎలా పడుతుంది ?, పైగా సమంత ఆల్ రెడీ ఓ రిలేషన్ విషయంలో బాగా బాధ పడుతుంది. అంతకు ముందు హీరో సిద్దార్థ్ తో జర్నీ విషయంలోనూ సమంతకి నిరాశే మిగిలింది. మరి ఇప్పుడు సమంత మళ్లీ మరో హీరోని ప్రేమించడం, అది కూడా బాలీవుడ్ హీరోని కావడం ఆశ్చర్యకరం.
Also Read: హద్దులు దాటిన కాజోల్
మరోవైపు వరుణ్ ధావన్ తన భార్యతో విడిపోతున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా వరుణ్ ధావన్ కి మంచి పేరు ఉంది. మంచి పద్దతి కలిగిన వ్యక్తి అని, స్త్రీలను బాగా గౌరవిస్తాడు అని అతనికి పేరు. మరి ఇలాంటి వరుణ్ ధావన్ కూడా విడాకుల దిశగా తన ప్రయాణం సాగించి.. చివరకు సమంతతో ముందుకు వెళ్తాడా చూడాలి.
Also Read: పిక్ టాక్ : బాబోయ్.. బికినీలో ప్రగ్యా