బికినీలో రచ్చ చేసిన సమంత…..

132

ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ ప్రారంభం కావడంతో.. దాదాపుగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అందరూ వెకేషన్ లోనే ఉన్నారు. సమంత కూడా ఔట్ డోర్ వెళ్లిపోయి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తోడుగా తన కాబోయే భర్త నాగచైతన్యను కూడా పట్టికెళ్లిన శామ్స్.. అక్కడ బీచ్ లో బికినీలతో హంగామా చేసేస్తోంది. కాకపోతే.. బికినీ అందాలను స్క్రీన్ పై ఆరబోసిన అనుభవం లేకపోవడం.. అక్కినేని ఫ్యామిలీ కోడలు కానుండడంతో.. నీళ్లలో సగం వరకూ నుంచుని అటు తిరిగి ఫోటోలకు పోజులిస్తోంది సమంత.

 Samantha at beach in bikini

ఇప్పటివరకూ సమంతను గ్లామరస్ యాంగిల్ లో అభిమానులు చాలాసార్లే చూశారు కానీ.. ఈ రేంజ్ లో బికినీతో దర్శనం మాత్రం ఇదే తొలిసారి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాల్‌చల్‌ చేస్తున్న సమంత బికిని ఫోట్స్‌ నెటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకు ముందు కూడా సికిందర్ సినిమాలో ఓ పాటలో బికినీతో అందాలను ఆరాబోసింది సమంత. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు బికినీతో దర్శనమించి కుర్రకారులను మత్తికెస్తుంది.

 Samantha at beach in bikini

ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్‌చల్‌ చేయడంతో శామ్స్‌ ఫిక్స్‌ హాట్‌టాఫిక్‌గా మారాయి. పెళ్లికి ముందు ఇటువంటి ఫోటోలు బయటకు రావడంతో అక్కినేని అభిమానులు సోషల్‌ మీడియాలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సమంత వచ్చే ఏడాది మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.