లూసిఫర్ రిమేక్‌లో సల్మాన్ ఖాన్..!

347
chiru
- Advertisement -

మల‌యాళ సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లూసిఫ‌ర్‌. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని హీరో పృథ్వీరాజ్ డైరెక్ట్ చేయడంతో పాటు కీరోల్ పోషించాడు. ఈ మూవీ తెలుగు రీమేక్‌ హ‌క్కుల‌ను మెగా పవర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సాహో సుజిత్ దర్శకత్వం వహించనుండగా తెలుగు నెటీవిటీకి అనుగుణంగా కథను సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది.

మలయాళ లూసీఫర్‌లో పృథ్వీరాజ్ కీలకపాత్రలో నటించనుండగా తెలుగులో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారట. ప్రస్తుతం టీ టౌన్‌లో ఈ వార్త చక్కర్లు కొడుతుండగా నిజమైతే మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కి పండగే.

- Advertisement -