సల్మాన్ డ్రగ్ అడిక్ట్‌: రాందేవ్

242
ram dev
- Advertisement -

బాలీవుడు కండలవీరుడు సల్మాన్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు యోగా గురు రాందేవ్ బాబా. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు. అమీర్ ఖాన్ తీసుకుంటాడో లేదో నాకైతే తెలీదు. ఇక షారుఖ్ కొడుకు డ్రగ్స్ తీసుకొని జైలుకి వెళ్ళొచ్చాడుని తెలిపారు.

బాలీవుడ్ హీరోయిన్స్ గురించి దేవుడికే తెలియాలి. బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ గుప్పిట్లో ఉందని ఆరోపించారు. సినిమా పరిశ్రమతో పాటు రాజకీయాల్లో కూడా డ్రగ్స్ వాడకం మొదలయిందని తెలిపిన రాందేవ్…. ఎన్నికల్లో మద్యం పంపిణి విపరీతంగా జరుగుతుందన్నారు. భారతదేశాన్ని డ్రగ్ అడిక్షన్ నుంచి విముక్తి చేయాలని… అందుకు మేము ఉద్యమం చేస్తాం అన్నారు.

- Advertisement -