ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..సల్మాన్ సంచలనం!

142
salman
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్లో మాట్లాడుతూ.. సెలబ్రిటీల జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కొంతమందికి చెప్పుకోలేని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు..పైకి చెప్పుకోలేరన్నారు.

తాను ఒకప్పుడు ట్రైజెమినల్‌ న్యూరాల్జియా అనే తీవ్ర నరాల బలహినతతో బాధపడ్డాను. ఈ వ్యాధి వల్ల ఎక్కువ సేపు మాట్లాడలేను. మాట్లాడితే నా ముఖం అంతా బాగా నొప్పి వచ్చి మూతి కూడా వంకరగా అయ్యేది. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపారు. అమెరికాలో చికిత్స తీసుకున్న తర్వాత ఆ వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నానని చెప్పారు.

- Advertisement -