Salaar:ఊరమాస్ టీజర్

62
- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైన్‌ ‘సలార్’. శృతి హాసన్ హీరోయిన్ గా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా నటించగా ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ అయింది.

సింహం,చిరుత,పులి,ఏనుగు చాలా ప్రమాదం కానీ జురాసిక్ పార్క్‌లో కాదు ఎందుకంటే ఆ పార్కులో అంటూ టీనూ ఆనంద్ డైలాగ్‌తో మొదలైన టీజర్ ఊరమాస్‌గా ఉంది. చాలాకాలంగా ప్రభాస్ ఫ్యాన్స్‌ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. రెండు పార్టులగా ఈ సినిమా తెరకెక్కగా మొదటి పార్టు సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకురానుంది.

Also  Read:SPY:సారీ చెప్పిన నిఖిల్

టీజర్ లో కేజీఎఫ్‌ని మించిన మాస్, యాక్షన్ సీన్స్ చూపించడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -