- Advertisement -
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. రెండు పార్టులుగా సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. టీజర్‌తో అంచనాలు పెరిగిపోగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని సెప్టెంబర్ 28న ఖరారు చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది.
తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ షురూ అయినట్లు తెలుస్తోంది. తెలుగు, కన్నడ భాషలలో స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ ఈ డబ్బింగ్ వర్క్ ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాపై ప్రభాస్‌తో పాటు మేకర్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
Also Read:ప్రభాస్ – అనుష్క పెళ్లి..మళ్లీ రూమర్లు
- Advertisement -