విరాట్ బయోపిక్‌లో రామ్ చరణ్‌!

10
- Advertisement -

వెండి తెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు తెరకెక్కగా తాజాగా మరో స్టార్ బయోపిక్ వెండితెరపై రానుంది.అది టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బయోపిక్.

ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కి చెందిన బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారుజ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:ఉదయనిధిపై సీరియస్ కామెంట్స్

- Advertisement -