టీఎస్ఆర్టీసీ…ఆర్ఆర్ఆర్ లింకు!

44
tsrtc
- Advertisement -

సరికొత్త నిర్ణయాలతో టీఎస్ఆర్టీసీని పరుగులు పెట్టిస్తున్నారు ఎండీ సజ్జనార్. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీని ఆర్టీసీ ప్రచారానికి వాడేశారు సజ్జనార్. ఆర్‌ఆర్‌ఆర్‌ను.. ‘రాష్ట్ర.. రోడ్డు.. రవాణా..”గా మార్చేశారు.

ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి విడుదలైన ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ సాంగ్‌ని ఆర్టీసీ ప్రచారానికి వాడేసిన సజ్జనార్…. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పట్టుకున్న జెండాపై ‘వందేమాతరం’ అని ఉండగా సజ్జనార్ మాత్రం వాటి స్థానంలో టీఎస్ఆర్‌టీసీ అని రాయించారు. మొత్తంగా సజ్జనార్‌, ఆర్టీసీ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు.

- Advertisement -