గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలునాటిన సాయిని రాజ్‌కుమార్

288
raj kumar

ఎంపీ సంతోష్ కుమార్‌ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సౌత్ ఏషియా కమ్యూనిటీ అడ్వైజర్ సాయిని రాజ్ కుమార్. ఇండియా పర్యటనలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి స్పందించి మొక్కలు నాటారు.

అంతేగాదు మరో ముగ్గురు విక్టోరియా రాష్ట్రమంత్రి నటాలీ హాట్ సీన్స్, మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ని గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేశారు. ఇంత మంచి కార్యక్రమానికి సంకల్పించిన సంతోష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.