మొక్కలు నాటిన సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్..

33
gic

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హరిత తెలంగాణను కాంక్షిస్తూ తన పుట్టినరోజు సందర్భంగా పుల్లూరి నరేష్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు విప్. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.