- Advertisement -
వాలెంటైన్స్ డే సందర్భంగా క్రికెట్ లెజెండ్,టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఓ వీడియోని షేర్ చేశారు. తన ఫస్ట్ లవ్ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన ఫస్ట్ లవ్ తనకు ఇష్టమైన క్రికెట్ అని ఓ వీడియోని ట్వీట్ చేశారు.
17 ఏళ్ల ప్రాయంలో మైదానంలో అడుగు పెట్టిన సచిన్ 2013లో అంటే తన 43 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో కార్చిచ్చుతో కాలిపోయిన బాధితుల సహాయార్ధం నిర్వహించిన టోర్నమెంట్లో బ్యాట్ పట్టాడు. ఈ వీడియోని వాలెంటైన్స్ డే సందర్భంగా షేర్ చేశాడు లిటిల్ మాస్టర్.
My First Love! 😀 pic.twitter.com/KsYEYyLaxD
— Sachin Tendulkar (@sachin_rt) February 14, 2020
- Advertisement -