డీఆర్ఎస్‌పై స‌చిన్ అసంతృప్తి

53
sachin

డీఆర్ఎస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్. అస‌లు ఫీల్డ్ అంపైర్ నిర్ణ‌యంపై అసంతృప్తితోనే ప్లేయ‌ర్స్ డీఆర్ఎస్ కోర‌తార‌ని, అలాంట‌ప్పుడు ఈ అంపైర్స్ కాల్ ఏంటి అని స‌చిన్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఈ డీఆర్ఎస్‌ను ఐసీసీ క్షుణ్నంగా ప‌రిశీలించాలి. ముఖ్యంగా అంపైర్స్ కాల్‌ను అని మాస్ట‌ర్ ట్వీట్ చేశాడు.