శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తమన్నా ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఏడాదికి రూ.12 కోట్లకు పైగా సంపాదిస్తోందట. ఇక స్పెషల్ సాంగ్స్ కోసం అయితే రూ.50 లక్షల డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు తమన్నా మొత్తం సంపద రూ.120 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేవలం హీరోయిన్ గానే తమన్నా ఇంత భారీ మొత్తాన్ని సంపాదించింది అని ఆమె ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు.
అయితే తమన్నా యాంటీ ఫ్యాన్స్ మాత్రం కొన్ని దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా ఎన్నో రాత్రులు ఇష్టంగా కష్టపడి, ఇంత డబ్బు సంపాదించింది అంటూ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కామెంట్స్ హీరోయిన్ల విషయంలోనే కాదు, ఏ ఒక్కరి విషయంలోనూ కరెక్ట్ కాదు. తమన్నా ఓ నటి. పాత్రల పరిధి మేరకు ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అంత మాత్రాన ఆమె క్యారెక్టర్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్..?, ఇదే విషయాన్ని తమన్నా దగ్గర ప్రస్తావిస్తే… ఆమె లైట్ అంటుంది.
ఇండస్ట్రీలో మహిళల గురించి, వారికి వచ్చే అవకాశాల గురించి కొందరు చాలా నీచంగా కామెంట్స్ చేస్తారు అని తమన్నా తెలిపింది. ఇక 33 ప్లస్ లో కూడా తన బిజీ లైఫ్ గురించి తమన్నా మాట్లాడుతూ.. ‘సినిమా చాన్సులకు వయసుతో సంబంధం లేదు. గతంతో పోల్చితే ఇప్పుడు పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయని తమన్నా అన్నారు. ఒకప్పుడు 30 ఏళ్లు దాటిన స్త్రీలు అవకాశాలు తగ్గుతాయని చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. 30 ఏళ్లు దాటిన హీరోయిన్లకు కూడా ప్రస్తుతం బాగా అవకాశాలు వస్తున్నాయని తమన్నా చెప్పుకొచ్చింది.
Also Read:ఆ ఇద్దరు స్టార్లు కోర్టును ఆశ్రయించారు