జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదంపై వదంతులు

9
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరిందనే వదంతులపై స్పందించింది ఎన్టీర్ టీమ్. ఎన్టీఆర్‌కు ఎన్టీఆర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు అని క్లారిటీ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ ఎడమ చేయి మణికట్టు బెణికిందని .. స్వల్ప గాయంతోనే నిన్నటి వరకు దేవర సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని తెలిపింది.

ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని … దయచేసి తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అని విజ్ఞప్తి చేసింది ఎన్టీఆర్ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:నిద్రలేమి సమస్య…అయితే!

- Advertisement -