రూ.20కి చీర.. బారులు తీరిన మహిళలు..

225
saree
- Advertisement -

ఏదైనా ఆఫర్లు ఉన్నాయంటే మహిళలు షాపింగ్ చేయడానికి ముందుంటారు. ఇక ఆషాడం సేల్, సంక్రాంతి సేల్ ఆఫర్ల సమయంలో షాపింగ్ మాల్ లోనే ఎక్కువ సమయం వేచిస్తుంటారు. ఇక రూ.20 కే చీరలు అంటే ఇంకేముంది, ఆ షాప్ ముందు బారులు తీరారు. షాప్ యజమాని రూ.20కే చీర అని కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతో ఈ నోటా.. ఆ నోటా వ్యాపించి.. ఆ షాప్ ముందు కిలోమీటర్ల దూరంలో క్యూలో నిల్చున్నారు.

Saree

ఈ ఘటన మంచిర్యాలలో జరిగింది. షాప్ యజామాని ప్రచారం చేసిన మాదిరిగానే… వచ్చిన మహిళలకు ముందు టోకెన్లు ఇచ్చి రూ. 20 కే చీరలు ఇచ్చేశాడు. ఇంత తక్కువ ధరకు చీరలు అమ్ముతున్నావేంటి అని అడగగా.. తాను ప్రజా సేవ చేయాదలచుకున్నానని అందులోని భాగంగానే రూ.20 కి చీరలు అమ్మేశానని చెప్పడం గమనార్హం.

- Advertisement -