Chandrayaan 3:జాబిల్లి ఫోటోలు పంపిన ప్రగ్యాన్ రోవర్

30
- Advertisement -

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ – 3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టింది. రోవర్ విజయవంతంగా బయటకు వచ్చి తన అధ్యయాన్ని ప్రారంభించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండ్ అయిన 4 గంటల తర్వాత ప్రగ్యాన్ రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది ఇస్రో. ఇక ఇస్రోకు నాలుగు ఫోటోలు పంపింది ప్రగ్యాన్ రోవర్.

ప్రగ్యాన్ రోవర్ బరువు 26 కిలోలు. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజుల పాటు పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి.

Also Read:చర్మ సమస్యలకు ఇంటి వైద్యం…

- Advertisement -