రోషగాడు…మోషన్ టీజర్

265
Roshagadu Motion TEASER
- Advertisement -

బిచ్చగాడు మూవీతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోగాత్మక కథలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు,భేతాళుడు, యమన్,ఇంద్రసేన వంటి చిత్రాలలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఆగస్టు 7 నుంచి షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమాకి ‘రోషగాడు’ అనే టైటిల్ ను ఖరారు చేశాడు.

ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు విజయ్‌. తాజాగా మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. విజ‌య్ ఆంటోని భార్య ఫాతిమా హోమ్ బేన‌ర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుండగా మోషన్ టీజర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నాడు.

- Advertisement -