బిగ్ బాస్ విన్నర్‌కి రోహిత్ సర్‌ప్రైజ్

236
abhijith
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్‌ అభిజిత్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. అభిజిత్‌కు ఫోన్ చేసి కంగ్రాట్స్‌ చెప్పిన రోహిత్..తన జెర్సీని బహుకరించారు. జెర్సీపై విత్‌ లవ్‌, బెస్ట్ విషెస్ అంటూ సంతకం చేసి ఇచ్చాడు.

రోహిత్‌కు హనుమా విహారి బిగ్ బాస్‌ గురించి చెప్పడంతో ఇలా విన్నర్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు రోహిత్‌. తన ఫేవరెట్ క్రికెటర్‌ నుంచి గిఫ్ట్ అందిందని ట్వీట్‌ చేశాడు అభిజిత్.

- Advertisement -