పతంగి ఎగరేసిన మంత్రి ఎర్రబెల్లి…

52
dayakarrao

నిత్యం ప్రజలమధ్య ఉండే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గాలిపటం ఎగరవేస్తూ పండగ జరుపుకున్నారు. పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజలంతా పండుగ ను ఉత్సాహంగా, కోవిద్ నిబంధనలు పాటిస్తూ, జరుపుకోవాలని కోరారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.