కౌన్సిలర్ల ముందే కొట్టుకున్న అధికారులు..

11
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఇలాఖాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసభాసగా మారింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు,డిఈ భవాని శంకర్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:Harish Rao: కాంగ్రెస్ అంటేనే అసంపూర్ణం

- Advertisement -