జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో రగడ..

3
- Advertisement -

జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీలో తీవ్ర గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆర్టిక‌ల్ 370 బ్యాన‌ర్‌ను అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శించ‌డం ప‌ట్ల బీజేపీ స‌భ్యులు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. ఇంజినీర్ ర‌షీద్ సోద‌రుడు, అవామీ ఇతెహ‌ద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మ‌ద్ షేక్‌.. అసెంబ్లీలో ఆర్టిక‌ల్ 370 బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించాడు.

ఈ బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ప‌ట్ల ప్ర‌తిప‌క్ష నేత సునిల్ శ‌ర్మ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో అధికార‌, విప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరుగగా స్పీకర్ బీజేపీ సభ్యును బయటకు పంపడంతో గొడవ సద్దుమణిగింది.

Also Read:బోరుగడ్డకు బిర్యానీ..7గురు పోలీసుల సస్పెండ్

- Advertisement -