హరితసేనలో రాకింగ్ రాకేష్- సుజాత

4
- Advertisement -

మొదటి పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన లో భాగంగా మొక్కలు నాటారు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గారాల పుత్రిక ఖ్యాతిక. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తన కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఒక మొక్కను నాటి ముందుకు సాగడం ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నాను అన్నారు.

రేపటి భావి తరాలకు మొక్కలు ఎంతో అవసరం అన్నారు. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలని అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:పత్రికా ప్రకటనలకే రూ.133 కోట్లు!

- Advertisement -