మాదాపూర్‌లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

575
hitech city
- Advertisement -

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఖానామెట్ మీనాక్షి టవర్స్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీ కొని అభిషేక్ (25) మృతి, లీసా చౌదరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన లీసా చౌదరి ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ..

రాంగ్ రూట్ లో వచ్చి బుల్లెట్ బైక్ ను ఢీ కొన్న BMW కారు…మద్యం మత్తులో తాగి వాహనం నడిపిన కారు డ్రైవర్ అశ్విన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

Road accident at Madhapur meenakshi towers..one dead..one injured… Road accident at Madhapur meenakshi towers..one dead..one injured

- Advertisement -