- Advertisement -
వైసీపీలో ఉత్తరాంధ్ర, సీమ మహిళా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి ఆర్కే రోజా, వరుదు కళ్యాణికి గ్యాప్ మరింతగా పెరిగింది. రోజా ఓటమిపాలయ్యాక వరుదు కళ్యాణికి వైసీపీకి ప్రాధాన్యత వేస్తున్నారని వైసీపీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాను మీడియాతో మాట్లాడే సమయంలో రావొద్దని కళ్యాణికి రోజా అల్టిమేటం జారీ చేశారు. నీకంటే నా హోదానే వైసీపీలో ఎక్కవ, ఎమ్మెల్సీ, మహిళా అధ్యక్షురాలిని అంటూ కళ్యాణి కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ మహిళా నేతల మధ్య రోజురోజుకూ రాజుకుంటోంది. ఇటీవల తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సజ్జల సమక్షంలో బయటపడ్డ విభేధాలు బయటపడ్డాయి. కనీసం సముదాయించే ప్రయత్నం చేయలేదు సజ్జల.
Also Read:ఓదెల 2…ఓటీటీలో సరికొత్త రికార్డు!
- Advertisement -

