- Advertisement -
రిషబ్ శెట్టి హీరోగా,దర్శకుడిగా తెరకక్కిన చిత్రం కాంతారా చాప్టర్ 1. వాచిన కాళ్లు ఉన్న ఫోటోలు షేర్ చేసిన రిషబ్ శెట్టి ..ఈ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వెల్లడించారు.
ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ‘కాంతార: చాప్టర్ 1’. ఈ క్రమంలో ‘కాంతార: చాప్టర్ 1’ క్లైమాక్స్ షూటింగ్ సమయంలో తాను ఎంత కష్టపడ్డానో తెలుపుతూ పోస్ట్ చేశారు రిషబ్.
కాళ్లు పూర్తిగా వాచిపోయి, చాలా అలసిపోయానంటూ ఫోటోలు షేర్ చేశారు రిషబ్ శెట్టి.

Also Read:తెలంగాణలో హ్యామ్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్
- Advertisement -

