గుడిలో వారాహి..రోడ్డుపై పంది!

70
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ పై తనదైన శైలీలో స్పందించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. నిన్న కొండగట్టులో పవన్ తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్‌పై సెటైర్ వేశారు ఆర్జీవీ.

గుడిలో ఉంటే అది వారాహి… రోడ్డు మీద ఉంటే అది పంది.. పీ(పవన్ కళ్యాణ్), తన పందికి ‘వారాహి’ అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ళ నోర్లు మూయించక పోతే మన పవిత్ర ‘వారాహి’ని ఒక ‘పంది బస్సు’ గా ముద్ర వేస్తారు. జై పీకే, జై జనసేన అంటూ చురకలు అంటించారు.

ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు చైతన్య రథం మీద తిరిగితే.. మీరు పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి. ఇది మీ ఫ్యాన్‌గా నా విన్నపం అంటూ వరుస ట్వీట్లలో రాసుకొచ్చారు వర్మ. ఆయన చేసిన ట్వీట్లపై జనసైనికులు మండిపడుతున్నారు.

- Advertisement -