చిరు-పవన్‌పై ఆర్జీవీ పోస్ట్!

8
- Advertisement -

‘చిరంజీవి-పవన్ కలిసి సినిమా తీస్తే’ అని సెటైర్ వేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసిన వర్మ.. తన తొలి సినిమా విడుదలైన రోజును గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.

అన్నయ్య పెట్టిన పోస్టుకు విషెష్ చెబుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయగా దానిని రీషేర్ చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మీరిద్దరూ కలిసి సినిమా తీస్తే అది శతాబ్దంలోనే మెగా పవర్ మూవీ అవుతుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

Also Read:వెంకీ- త్రివిక్రమ్‌..షూటింగ్ అప్‌డేట్!

- Advertisement -