- Advertisement -
‘కాంతార’పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా చూసి ఫిలింమేకర్లు సిగ్గుపడాలి అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. రిషబ్ శెట్టి నటుడా లేక దర్శకుడా తేల్చుకోలేకపోతున్నానని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సౌండ్, కెమెరా, వీఎఫ్ఎక్స్ చూసి మాటలు రాలేదని… కంటెంట్ బోనస్ లాంటిది.. కష్టానికే బ్లాక్‌బస్టర్ అవ్వాలని వ్యాఖ్యానించారు ఆర్జీవీ. ఆర్జీవీ ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు రిషబ్ శెట్టి.

- Advertisement -

