- Advertisement -
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన బయోపిక్ అనౌన్స్ చేశారు. తన బయోపిక్‌ని తానే తీయబోతున్నానని తెలిపిన ఆర్జీవీ ఇందుకు సంబంధించిన టైటిల్‌ని అనౌన్స్ చేశాడు.
బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ , నా నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 చిత్రాలుగా నిర్మించబోతోందని తెలిపారు. బొమ్మాకు మురళి నిర్మాణంలో నా ఆధ్వర్యంలో “దొరసాయి తేజ” ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నారని సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభంకానుందని వెల్లడించారు.
పార్ట్ 1 లో నా 20 ఏళ్ళప్పుడు రోల్, ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే స్వయంగా నటిస్తున్నా అని వెల్లడించారు.
- Advertisement -