అల్లు సార్‌ మీకు జోహార్‌:శిరీష్‌ సిక్స్‌ ప్యాక్‌పై ఆర్జీవీ

66
rgv

సిక్స్ ప్యాక్‌తో అల్లు శిరీష్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ కాగా తాజాగా దర్శకుడు ఆర్జీవీ …శిరీష్ సిక్స్‌ ప్యాక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ నా కొడుకు కోనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కొడుకు కాదు… అల్లు అరవింద్ కొడుకు… అల్లు సార్ మీ కి జోహార్” అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్విట్‌పై స్పందించారు అల్లు శిరీష్. ఎవర్ని వదలరా సర్? అని పేర్కొన్నారు.

ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన దెయ్యం, డి కంపెనీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి.