- Advertisement -
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూర్తికి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలిచింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.
ఈ మేరకు టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్. ఈ సమావేశానికి హాజరైన 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.
నేరుగా 14 సంస్థలు, ఆన్‌లైన్‌లో హాజరైన 8 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్ 9న టెండర్లను ఆహ్వానించి కన్సల్టెన్సీని ఎంపిక చేయనుంది APMRCL. కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ఊపందుకోకుంది ప్రాజెక్ట్ ప్రక్రియ.
Also Read:TGSRTC:ఆర్టీసీ సమ్మె వాయిదా
- Advertisement -

