- Advertisement -
ప్రవాసీ మిత్ర సంస్థ “రేవంత్ సర్కారు – గల్ఫ్ భరోసా” పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ , ప్రవాసీ మిత్ర ప్రతినిధులు మంద భీమ్ రెడ్డి , పి. సునీల్ కుమార్ రెడ్డి , చెన్నమనేని శ్రీనివాసరావు తో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read:రాష్ట్రంలో రాక్షస పాలన: ప్రవీణ్ కుమార్
- Advertisement -