స్పెషల్ ఎంట్రీ….రాధమ్మ కూతురులో రేణు దేశాయ్..!

349
renu
- Advertisement -

రేణుదేశాయ్….పవన్ మాజీ భార్యాగనే కాదు నటిగా క్యాస్టూమ్ డిజైనర్‌గా,ఎడిటర్‌గా దర్శకురాలిగా ప్రేక్షకులందరికీ సుపరిచతమే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు,హోస్టింగ్‌లతో బిజీగా ఉండే రేణు…తాజాగా బుల్లితెరపై ప్రత్యక్షమైంది.

ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమవుతున్న ప్రముఖ సీరియల్ రాధమ్మ కూతురులో సడన్ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. అక్షర, అరవింద్ చేసిన పూజలకు సంతోషించిన పార్వతీదేవి దివి నుంచి భూవికి దిగి వచ్చిన పార్వతీదేవీగా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ వారంలో ఎపిసోడ్ ప్రసారం కానుండగా ఇందుకు సంబంధించిన ప్రొమో,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -