OMC:మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మీకి రిలీఫ్

2
- Advertisement -

ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పై స్టే విధించింది సుప్రీంకోర్టు.

ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు.

తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది శ్రీలక్ష్మి. విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.

Also Read;మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్..

- Advertisement -